YEDHO ALAJADI LYRICS - AWAARA | SPB CHARAN . Lyrics - SPB CHARAN
Singer | SPB CHARAN |
Composer | YUVAN SHANKAR RAJA |
Music | YUVAN SHANKAR RAJA |
Song Writer | VENNELAKANTI |
Lyrics
ఏదో అలజడే నను పిలిచే…
కళ్లే దాటి కలలే నడిచే..
చుట్టూ అంతా నాటకమైతే
నటన రాక నే వెళ్ళిపోతే
కాలం కదిలి, నన్నే వదిలి, నీతో సాగి పోయెనా…
పోదే పొడిచి, నింగే విడిచి, వెన్నెల వెళ్ళిపోవునా…
పిల్లా నీ తలపులతో… ఎదకి ప్రాణం పోసానే…
నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా…
నన్నే నువ్వుగా, మార్చా నేనిక, ఏమి కాక మిగిలానిలా
ఎటూ వెళ్ళక, ఏమి తోచక, ఉన్న వేచి నువ్వు లేక ఎలా
నీ రాక జీవితంలో… నా పగలు రేయిని మరిపించిందిలే…
నువ్వు వెంట లేకపోతే… నా చావుకు బతుకుకు తేడా లేదులే…
మంటే రేపు తడి జ్వాలలకి కన్నీల్లారవే ఓ చెలియా
నువ్వే జ్ఞాపకం, అయ్యావు ఈ క్షణం అంతేనా ఓ ఓ ఓ ఓ …
పిల్లా నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే…
నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా…
ఏదో అలజడే నను పిలిచే, కళ్లే దాటి కలలే నడిచే
చుట్టూ అంతా నాటకమైతే, నటన రాక నే వెళ్ళిపోతే
కాలం కదిలి, నన్నే వదిలి, నీతో సాగి పోయెనా…
పోదే పొడిచి, నింగే విడిచి, వెన్నెల వెళ్ళిపోవునా…
పిల్లా నీ తలపులతో… ఎదకి ప్రాణం పోసానే…
నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా…
ఓఓ… ఓఓ… ఓఓఓఓ ఓ…
ఓఓ… ఓఓ… ఓఓఓఓ ఓ…