EMO EMO EMO LYRICS - RAAHU | SID SRIRAM Lyrics - SID SRIRAM
Singer | SID SRIRAM |
Composer | PRAVEEN LAKKARAJU |
Music | PRAVEEN LAKKARAJU |
Song Writer | SRINIVASA MOULI |
Lyrics
ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు
మేఘాల్లో వున్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నా లోకి జారింది ఓ తేనె బొట్టు
నమ్మేటుగా లేదుగా
ప్రేమే
ఏమో…. ఏమో…. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
నేనేనా ఈ వేళా నేనేనా
నా లోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నానని
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు వున్నావా బాగుందని
తెలే దారేదని
ఏమో…. ఏమో…. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
చెప్పలేని మాయే ప్రేమో….
ఏమైనా…. బాగుంది ఏమైనా…
నా ప్రాణం, చేరింది నీలోన
ఈ చోటే కాలాన్ని ఆపాలని
నీ తోటి సమయాన్ని గడపాలని
నా జన్మే కోరింది నీ తోడుని
గుండె నీదేనని…
ఏమో…. ఏమో…. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో…. ఏమో…. ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో…. ఏమో….. ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో….. ఏమో….. ఏమో
చెప్పలేని మాయే ప్రేమో