TINGARABUCHI LYRICS | BICHAGAADU | SUPRIYA JOSHI Lyrics - SUPRIYA JOSHI
Singer | SUPRIYA JOSHI |
Composer | VIJAY ANTONY |
Music | VIJAY ANTONY |
Song Writer | BASHA SRI |
Lyrics
తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా....
నువ్వే వచ్చి చిట్టి గుండే గిచ్చి
నాలో అణువణువు చేశావు ఇలా...
అసలేమయ్యింది కోంచేం మతిపోయింది
నువ్వు కలిశాకే మొదలయ్యింది
కోత్త పిచ్చి...
తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా....
ఆ.. కాలి మన్నే నిన్నూ చూసి
వందడుగులు గాలిలో ఏగిరేలే
ఓక అడుగే నువ్వు దూరమైనా
నా ప్రాణం మొత్తం విలవిలే..
రుచి కన్నే దోంగవు నువ్వు
నా మనసే దోచేశావు
నా కళ్లే చూసి అడిగేలోపు
నిద్దుర కాజేశావు
ఓకే ఓక్క వానా చినుకులు
నీతో స్నానం ఆడలనుకుని
ఒక్క ఆశే వేలా అశలై..
మైమరపించే ఏగిరే పిచ్చే...
తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా....
నీ చేయ్యే తగిలితే ఏక్కడైనా...
వేయ్యి ముద్దులు అక్కడ పేట్టేయానా..
చిరు కాగితమే నా కంట పడినా...
నీ పేరే రాసి నింపేయ్యనా
నీ కళ్లల్లోనే ఉంది
లక్షల కవితల భావం
అందులో ఓక్క పదమే చాలు
చేయునూ మాయాజాలం
ఓక్కే గోడుగున మనమేల్తుంటే
చిటికేన వేలే రాస్కోవాలని
ఓక్క ఆశే వేలా ఆశయమై
మైమరపించే ఏగిరే పిచ్చే
తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా....
నువ్వే వచ్చి చిట్టి గుండే గిచ్చి
నాలో అణువణువు చేశావు ఇలా...
అసలేమయ్యిందీ కోంచేం మతిపోయింది
నువ్వు కలిశాకే మొదలయ్యింది...
కోత్త పిచ్చి...తింగరుబుచ్చి.