SYDNEY NAGARAM LYRICS - ORANGE | KARUNYA, RANINA REDDY Lyrics - KARUNYA, RANINA REDDY
Singer | KARUNYA, RANINA REDDY |
Composer | HARIS JAYARAJ |
Music | HARIS JAYARAJ |
Song Writer | KEDARNATH PARIMI, SURENDRA KRISHNA |
Lyrics
Sydney Nagaram Song Lyrics In Telugu
ఊలా ఊలల్ల అలా చూస్తేనే చాలా… ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల… మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సిడ్నీ నగరం… చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి…
సిగ్గే పడుతూ… తప్పే తెలిసి
ఈరోజైనా చూపించింది…

సాగర తీరాన ఉదయంలా… ఎదో తాజా ఉల్లాసమె
ఎంతో బాగుంది ఈ నిమిషం… సునామిలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే… ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే… ఓ లావా లాగ లో లో పొంగింది
ఇవ్వాళే రాలే… పాత బాదే నిన్ను చూడ
ఆ లేత అల్లర్లే… లాగాయిలా
నేల విడి పాదం అదిందిలా
అ ఏడు రంగుల్ని… మార్చానిల
నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా
అప్పుడే పుట్టిన పాపలా… నువ్వు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో… నువ్వు చల్లగాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే… కొత్త హయే నిన్ను చూడ
ఊలా ఊలల్ల అలా చూస్తేనే చాలా… ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల… మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా
సిడ్నీ నగరం చేసే నేరం… ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి… ఈ రోజైనా చూపించింది