ROOBA ROOBA LYRICS - ORANGE | Shahil Hada, Chinmayee Lyrics - Shahil Hada, Chinmayee
Singer | Shahil Hada, Chinmayee |
Composer | HARIS JAYARAJ |
Music | HARIS JAYARAJ |
Song Writer | VANAMALI |
Lyrics
Rooba Rooba Lyrics In Telugu
రూబ రూబ హే రూబ రూబ
రూపం చూస్తే హాయ్ రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ
తు హై మేరి మెహబూబా
అయ్యయ్యో ఏ మాయో… నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
రూబ రూబ రూ ఊ
రూబ రూబ హే రూబ రూబ
రూపం చూస్తే హాయ్ రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ
తూ హై మేరి మెహబూబా
ఇంచి దూరమే అంటున్నా… ఎలా ఉండగలవంటుంది
నిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేతలే చేస్తున్నా… తనేం చేసిన కాదనదే
ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే
ఓ, ఈ ఆనందంలో సదా ఉండాలనుందే, ఓ ఓ
ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే
నీతో సాగే ఈ పయనం… ఆగేనా ఇక ఏ నిమిషం
రూబ రూబ హే రూబ రూబ, రూబ
రూపం చూస్తే హాయ్ రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ, తౌబ
తూ హై మేరి మెహబూబా
రెక్కలొచ్చినట్టుంటుందే… మదే తేలిపోతుంటుందే
రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
నవ్వు నాకు తెగ నచ్చిందే… నడుస్తున్న కళ నచ్చిందే
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
ఓ, నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే, ఓ ఓ
రోజూ నీ ఊసే కలల్నే పంచుతుందే
నీతో ఉండే సంతోషం… కాదా నిత్యం నా సొంతం
రూబ రూబ హే రూబ రూబ
రూపం చూస్తే హాయ్ రబ్బ
తౌబ తౌబ హే తౌబ తౌబ
తూ హై మేరి మెహబూబా
అయ్యయ్యో ఏ మాయో… నీ వెంట తరుముతోంది
ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తుందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
రూబ రూబ రూ ఊ ఊ
రగ రంద రంద రంద రంద రగరగ
ఏయ్ రంద రంద రంద రంద రగరగ
రగ రంద రంద రంద రంద రగరగ
ఏయ్ రంద రంద రంద రంద రగరగ