OH CHELIYA SONG LYRICS IN TELUGU. PREMIKUDU .

OH CHELIYA SONG LYRICS IN TELUGU. PREMIKUDU .

OH CHELIYA LYRICS - PREMIKUDU | UNNI KRISHNAN Lyrics - UNNI KRISHNAN

OH CHELIYA LYRICS - PREMIKUDU | UNNI KRISHNAN
Singer UNNI KRISHNAN
Composer A.R. RAHMAN
Music A.R. RAHMAN
Song WriterRAJA SRI

Lyrics

ఓ చెలియా ..నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే..

ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే...

నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ..

ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే..ఏ..

నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ..

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే...

ఈ పూటా చెలి నా మాటా  ఇక కరువై పోయెనులే

అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే...

వీక్షణలో నిరీక్షణలో అర క్షణ మొక యుగమేలే

చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే

ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే

ఈ జీవికీ జీవనమరణమూ నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ...

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే

గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే..ఏ..

వెన్నెలమ్మా నీకు జోల పాడి కాలి మెటికలు విరిచేనే..ఏ..

వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ..

నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే

నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే

ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే...

నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ..

ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే..ఏ..

నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ..

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే...

OH CHELIYA LYRICS - PREMIKUDU | UNNI KRISHNAN Watch Video

Post a Comment (0)
Previous Post Next Post