EE KERINTHA SONG LYRICS - MICHAEL MADANA KAMARAJU | S.P. BALASUBRAMANYAM , K.S. CHITRA Lyrics - S.P. BALASUBRAMANYAM, K.S. CHITRA
Singer | S.P. BALASUBRAMANYAM, K.S. CHITRA |
Composer | ILAYARAJA |
Music | ILAYARAJA |
Song Writer | RAJA SRI |
Lyrics
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
ఆహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
గుండెలో వేడి చూపులో వాడి
వున్నది అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
ఆహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగానీ రేగానీ
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగానీ రేగానీ
ఉరకాలి సింగారం వొలికించాలి వయ్యారం
నీకేల సందేహమే హాయ్ ఇక నీదేగా సంతోషమే
పక్కకే చేరి పానుపే వేసి
మత్తుగా మెత్తగ హత్తుకో అబ్బబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం..(హాయ్)
ఇది కొండంత వైభోగం
ఆహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
గుండెలో వేడి చూపులో వాడి
వున్నది అన్నది చిన్నది అబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడై
గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రోజు తాకాలి అందుకే అవతారమే
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడై
గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రోజు తాకాలి అందుకే అవతారమే
కళ్యాణం కాకుండా మన కచేరి సరికాదు
చెయ్యడ్డుగా పెడితే హాయ్
గోదారి ఆగిపోదు
చెప్పాకా మాట తప్పులే తప్పు
వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
ఆహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
గుండెలో వేడి చూపులో వాడి
వున్నది అన్నది చిన్నది అబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
ఆహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం