Click Here For full video song.
Darshana Telugu Song Lyrics
నిన్నేనా చూస్తున్నా
ఉన్నానేమో కల్లోనా
నీ నవ్వే చూసాకే ప్రాణం వాలెనే
కలల ప్రపంచంలోన
దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
ఏనాడు పుణ్యం చేశానో ఏమో
నీలాంటి రూపం చూసానిలా
ఏ పోరాటం చేయాలో ఏమో
నువ్వే సొంతమై చేరు వేళా
ఎంత ఇష్టమో చెప్పనేలేను తెలుసా
కురుల గాలికే మనసు తేలిపోతుందిగా
నీతో అడుగే పడనీ చాలుగా టెన్ టు ఫైవ్
దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా