Sri ramadasu Song Lyrics in Telugu

Sri ramadasu Song Lyrics in Telugu

రామా
శ్రీరామా
కోదండ రామా

ఎంతో రుచిరా
ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

కదళీ ఖర్జూరాది ఫలముల కన్ననూ
కదళి ఖర్జూరాది ఫలముల కన్ననూ
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామ మేమి రుచిరా
శ్రీరామ

ఓ రామ
ఓ రామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

సదాశివుడు నిను సదా భజించెడి సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ
శ్రీరామ
ఓ రామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి
ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా
Post a Comment (0)
Previous Post Next Post